అద్భుతమైన రోజు ఇది ...!
నాకు చాలా ఆనందంగా వుంది. నా అభిప్రాయాలను అందరితో పంచుకోవటానికి ఒక వేదిక దొరికింది. నా ఆలోచలనలతో మీరు కలవబోతున్నందుకు నాకు నిజ్జంగా సంతోసంగా వుంది. ఒక్కొక్కసారి నాకు ఈమనిపిస్తుందంటే స్త్రీ గా పుట్టడం ఒక శాపం అని ...మరొసారి అది దెవుదిచ్చిన వరమని. . ఇలా ఎందుకు అంటున్నానంటే నాలో నేను ఎన్నో సార్లు దుఖాన్ని దిగామింగుకున్న రోజులున్నాయి. ఎవరికీ చెప్పుకోలేని ఆ రోజులు వుండవు .
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment